| డిపార్ట్మెంట్ | పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య | అప్లై చెయ్యడానికి చివరి తారీఖు | వివరాలకు లింకు |
| రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)- ఇండికేటివ్ నోటిఫికేషన్ | జూనియర్ ఇంజినీర్ (JE) , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరీయు కెమికల్ &మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA)- 2570 | 30-11-2025 (23.59 గంటలు) | 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు RRB ప్రకటన విడుదల చేసింది – ఉద్యోగ సమాచార వేదిక |
| బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) | కానిస్టేబుల్ -జనరల్ డ్యూటీ (స్పోర్ట్స్ కోటా)– 391 | 04-11-2025 (11.59 pm వరకు) | BSF లో 391 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది – ఉద్యోగ సమాచార వేదిక |
| ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) | ఎక్సిక్యూటివ్- 348 | 29-10-2025 | 348 ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు IPPB నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీలో మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. – ఉద్యోగ సమాచార వేదిక |
| తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ / తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు | డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలు- 1743 | 28-10-2025 | 1,743 డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలు పరీక్ష లేకుండా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనులో తీస్తున్నారు . ఆశావహులకు మంచి అవకాశం. – ఉద్యోగ సమాచార వేదిక |
| నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలలో (NTPC) ఉద్యోగాలకు ఇండికేటివ్ నోటిఫికేషన్ | NTPC గ్రేడ్యుయేట్ లెవెల్ & అండర్ గ్రేడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలు | గ్రేడ్యుయేట్ ఉద్యోగాలకు 21-10-2025 నుండి 20-11-2025 మద్య మరియు అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు 28-10-2025 నుండి 27-11-2025 మద్య . | RRB 8850 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) ఉద్యోగాలకు ఇండికేటివ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. – ఉద్యోగ సమాచార వేదిక |
| స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) | డిల్లీ పోలీసు సర్వీసులో హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)-509 | 20-10-2025 23.00 గంటలు | 509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు SSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, 2025 విడుదల చేసింది. – ఉద్యోగ సమాచార వేదిక |
| యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) | ఇంజినీరింగ్ సర్వీస్ ఎక్సామినేషన్ (ESE) 2026 రిక్రూట్మెంట్ –474 | 16-10-2025 (6PM వరకు) | 474 ఇంజినీరింగ్ ఆఫీసర్ల ఉద్యోలకు ESE 2026 ద్వారా UPSC నియామక ప్రక్రియ ప్రారంభించింది – ఉద్యోగ సమాచార వేదిక |
| స్టేఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) | వివిధ శాఖలలో సబ్ ఇన్స్పెక్టర్- 3073 | 16-10-25 (23.00 గంటల వరకు) | 3073 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు SSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.చివరి తేది: 16-10-2025 – ఉద్యోగ సమాచార వేదిక |
| భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) | ట్రైనీ ఇంజనీర్ I-610 | 07-10-2025 | 610 ట్రెయినీ ఇంజనీర్ ఉద్యోగాలకు BEL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది – ఉద్యోగ సమాచార వేదిక |
| ఇండియన్ బ్యాంకు | స్పెషలిస్ట్ ఆఫీసర్లు (వివిధ చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్)-171 | 13-10-2025 | ఇండియన్ బ్యాంక్ లో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. – ఉద్యోగ సమాచార వేదిక |
| NEST పర్యవేక్షణలో పనిచేస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) | బోధన ,బోధనేతర ఉద్యోగాలు- 7267 | 23-10-2025 | EMRS (ఏకలవ్య స్కులులలో ) 7267 బోధన మరియు బోధనేతర ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదలయింది. – ఉద్యోగ సమాచార వేదిక |
| రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) | సెక్షన్ కంట్రోలర్-368 | 14-10-2025 (11.59PM వరకు) | 368 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు RRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది – ఉద్యోగ సమాచార వేదిక |
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ సమాచరం
| డిపార్ట్మెంట్ | పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య | అప్లై చెయ్యడానికి చివరి తారీఖు | వివరాలకు లింకు |
| ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) | ఎక్సిక్యూటివ్- 348 | 29-10-2025 | 348 ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు IPPB నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీలో మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. – ఉద్యోగ సమాచార వేదిక |

తెలంగాన ఉద్యోగ సమాచరం
| డిపార్ట్మెంట్ | పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య | అప్లై చెయ్యడానికి చివరి తారీఖు | వివరాలకు లింకు |
| ఇండియ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) | ఎక్సిక్యూటివ్- 348 | 29-10-2025 | 348 ఎక్సిక్యూటివ్ ఉద్యోగాలకు IPPB నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీలో మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. – ఉద్యోగ సమాచార వేదిక |
| తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ / తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు | డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలు- 1743 | 28-10-2025 | 1,743 డ్రైవర్ మరియు శ్రామిక్ ఉద్యోగాలు పరీక్ష లేకుండా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనులో తీస్తున్నారు . ఆశావహులకు మంచి అవకాశం. – ఉద్యోగ సమాచార వేదిక |
| TSLPRB 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. – ఉద్యోగ సమాచార వేదిక | అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్- 118 | 5 -10-2025 | TSLPRB 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. – ఉద్యోగ సమాచార వేదిక |
| అడ్మిట్ కార్డు మరియు పరీక్షా ఫలితాలు కొరకు లి0క్ https://wp.me/PgCgWG-fb |